బంతి సాగు చేయాలనుకుంటున్నారా.. అనుకూలమైన నేలలివే

వాణిజ్యపరంగా సాగు చేసే పూలలో బంతి ముఖ్యమైనది. పండుగలు, శుభకార్యాల సమయంలో వీటికి మంచి గిరాకీ ఉంటుంది. అంతేకాదు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చు. అందుకే ఈ పూల సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బంతి సాగుకు ఇసుక నేలలు, నీరు త్వరగా ఇంకిపోయే నేలలు, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. అయితే, ఉదజని సూచిక 7.0 – 7.5 మధ్య ఉండే నేలలనే ఎంచుకోవాలి. సాగుచేసే ప్రదేశంలో నీడ ఉండకుండా చూసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్