రోజుకు గ్యాలన్‌ నీరు తాగి.. ప్రాణాలతో బయటపడ్డాడు

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన లూకాస్‌ మెక్లిష్‌ అనే వ్యక్తి సరదాగా హైకింగ్‌ కు వెళ్లి దారి తప్పి 10 రోజులు అడవిలోనే గడిపాడు. అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టి అతన్ని కాపాడారు. మెక్లిష్‌ రోజుకు గ్యాలన్‌ నీరు, అక్కడక్కడా దొరికే వైల్డ్‌ బెర్రీలు తిని ప్రాణాలు కాపాడుకొన్నాడు. అమెరికాలోని చిక్కటి అడవుల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం.

సంబంధిత పోస్ట్