ఇజ్రాయెల్‌ సరిహద్దు సమీపంలో హెజ్‌బొల్లా సొరంగాలు.. వీడియో

హెజ్‌బొల్లా ధ్వంసమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దళాలు దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హెజ్‌బొల్లా సంస్థకు చెందిన సొరంగాన్ని ఐడీఎఫ్‌ దళాలు కనుగొన్నాయి. ఈ సొరంగాలలో ఆయుధాలు, ఆయుధ నిల్వలతో పాటు కిచెన్‌, బాత్‌రూమ్‌ వంటి సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐడీఎఫ్‌ ఓ వీడియోను విడుదల చేసింది. ఇజ్రాయెల్‌ సరిహద్దుకు అతి సమీపంలోనే ఈ సొరంగాలు ఉన్నట్లు ఐడీఎఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ హెర్జి హలేవీ తెలిపారు.

సంబంధిత పోస్ట్