గణేష్ నిమర్జనం ఏర్పాట్లను సజావుగా ఉండేలా చూసుకోవాలని

భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ సెప్టెంబర్ 7వ తేదీలోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి సరూర్ నగర్ చెరువు తనిఖీ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి మేయర్ సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా గణేష్ ఉత్సవాలను విజయవంతంగా, శాంతియుతంగా పండుగను నిర్వహించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తామని అన్నారు. చెరువు యొక్క పరిశుభ్రతను కాపాడాలంటే భక్తులు కూడా మాకు సహకరించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్