మేడ్చల్: మంత్రి సీతక్క కార్యక్రమంలో స్థానికుల నిరసన

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బుధవారం ఏర్పాటు చేసిన చెత్త శుద్ధీకరణ కేంద్ర ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి సీతక్కకు స్థానికుల నిరసన తగిలింది. జనావాసాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఈ చెత్త శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నామని, తాగునీరు కలుషితం అవుతుందని విపరీతమైన దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్