శివ కార్తికేయన్ 'SK 25' టైటిల్ ఫిక్స్?

59చూసినవారు
శివ కార్తికేయన్ 'SK 25' టైటిల్ ఫిక్స్?
తమిళ హీరో శివ కార్తికేయన్, సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ మూవీని 'SK 25' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ పూజా కార్యక్రమం కూడా ఇటీవల జరిగింది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఖరారైనట్లు సినీ వర్గాల్లో టాక్. దీనికి 'పరాశక్తి' అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో జయం రవి, అథర్వ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన అమరన్‌తో మంచి విజయం అందుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్