బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురికి మరణశిక్ష

55చూసినవారు
బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురికి మరణశిక్ష
16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులిద్దరిని దారుణంగా హత్య చేసిన ఘటనలో ఐదుగురు వ్యక్తులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. 2021లో జరిగిన ఈ ఘటనలో ఆరో వ్యక్తి ఉమాశంకర్ యాదవ్‌ వైద్య కారణాల దృష్ట్యా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. నిందితులు 16 ఏళ్ల బాలికను హత్య చేయడానికి ముందు ఆమె తండ్రి ముందే సామూహిక అత్యాచారం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్