TG: టెన్త్ విద్యార్థులకు ALERT

74చూసినవారు
TG: టెన్త్ విద్యార్థులకు ALERT
తెలంగాణలో పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షల తేదీలు ఫిక్స్ అయ్యాయి. మార్చి 6 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.
➣మార్చి 6- ఫస్ట్ లాంగ్వేజ్, 7- సెకండ్ లాంగ్వేజ్, 10- థర్డ్ లాంగ్వేజ్, 11- మ్యాథ్స్, 12- ఫిజికల్ సైన్స్, 13-బయోలాజికల్ సైన్స్, 15- సోషల్ స్టడీస్
➣రోజూ మ.1.15 గం. నుంచి సా.4.15 వరకు పరీక్షలు ఉంటాయి.
➣టెన్త్ వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్