కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్ పల్లి కమ్మ సంఘం కమ్యూనిటీ హాల్లో కమ్మ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కు ముఖ్య అతిథులుగా పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపి , కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్చార్జి బండి రమేష్ చేతుల మీదుగా కమ్మ సంఘం క్యాలెండర్ ను గురువారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కమ్మ సోదరులు ఐక్యమత్యంగా ఉండి మనకు కావాల్సినవన్నీ సాధించుకోవచ్చని అన్నారు.