ముషీరాబాద్ హెబ్రోన్ చర్చ్ వద్ద ఉద్రిక్తత...

83చూసినవారు
హైదరాబాద్ ముషీరాబాద్ హెబ్రోన్ చర్చ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చర్చ్ పై తమకు హక్కు ఉందంటూ రెండు వర్గాల మధ్య గొడవ పూనుకుంది. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు. చర్చ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్న పాస్టర్ వీరాచారి వర్గం. తాళాలు పగలగొట్టే యోచనలో పోలీసులు. సుమారు 100 మంది పోలీసులు మొహరించడం తో చర్చివద్ద గందరగోళం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్