రేషన్‌కార్డుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దు: ఉత్తమ్‌

84చూసినవారు
రేషన్‌కార్డుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దు: ఉత్తమ్‌
తెలంగాణలో రేషన్‌కార్డుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సూచించారు. దేశంలో ఎక్కువ ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. రాష్ట్రంలో 159 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని వెల్లడించారు. ఈ నెల 26 నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డులను జారీ చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌కార్డు ఇచ్చే బాధ్యత తనది అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్