మేడ్చల్: పాల ప్యాకెట్ల దొంగ తనం

మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ రాఘవేంద్ర కాలనీ డైరీ ముందున్న పాల ప్యాకెట్లను ఒక వ్యక్తి ప్రతి రోజు దొంగతనము చేస్తున్నాడు. పాల ప్యాకెట్లు మాయం అవుతున్నట్టు గుర్తించిన యాజమాని సీసీ కెమెరా తో నిఘా పెట్టగా వ్యక్తి నిర్వాకం సోమవారం బయట పడింది. మేడ్చల్ పట్టణం లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న నందిని డైరీ ముందు నుంచి గుర్తు తెలియని వ్యక్తి గత కొన్ని రోజులుగా చేతికి అందిన కాడికి పట్టుకొని వెళ్తున్నాడు.

సంబంధిత పోస్ట్