అవార్డు పొందిన మున్సిపల్ కమిషనర్ ను సత్కరించిన కౌన్సిలర్లు

నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్గా ఉన్న కామారెడ్డి జిల్లాకు చెందిన జగ్జీవన్ ఉత్తమ మున్సిపల్ కమిషనర్ గా ఎంపికయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా సంగారెడ్డిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకుని సాయంత్రం ఎల్లారెడ్డి వచ్చారు. ఎల్లారెడ్డిలో వార్డు కౌన్సిలర్ నీలకంఠం, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విద్యాసాగర్, నునుగొండ శ్రీనివాస్ శాలువా కప్పి సత్కరించి అభినందించారు.

సంబంధిత పోస్ట్