పోచారం ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన ఆర్డీఓ

ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు గురువారం అధికారులు పూజలు చేసి ఆర్డీవో మన్నే ప్రభాకర్ చేతుల మీదుగా పోచారం ప్రాజెక్టు నీటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటేశ్వర్లు, ఏఈ శ్రీకాంత్, కాంగ్రెస్ నేతలు శ్రీధర్ గౌడ్, లక్ష్మణ్ ఠాగూర్, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, ఇమామ్, శ్రీనివాస్ రెడ్డి, గఫూర్ శకవత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్