మీ ఆధార్ కార్డ్ డేటాను సురక్షితంగా ఉంచుకోండిలా

ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదు. మీరు అనుకోకుండా మీ కార్డ్‌ని పోగొట్టుకున్నప్పుడు స్కామర్‌ల నుండి మీ డేటాను రక్షించుకోవడానికి ఇలా చేయండి.
* మొదట UIDAI వెబ్‌సైట్ https://uidai.gov.in/కి వెళ్లి భాషను ఎంచుకోండి.
* UIDAI హోమ్ పేజీలో.. యాక్సెస్ ఆధార్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి.
* లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్ ఆప్షన్ బటన్‌పై క్లిక్ చేయండి.
* తదుపరి పేజీలో లాక్ మీ ఆధార్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది, మీ ఆధార్ కార్డ్‌ని లాక్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి.
SHARE IT>>

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్