భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైల్డ్ వైల్ఫేర్ కమిటీ సభ్యుడు న్యాయవాది మహమ్మద్ సాదిక్ పాషా రచించిన ''ది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్'' పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ గురువారం ఆవిష్కరించారు. జిల్లా కలెక్టరేట్ లో జరిగిన బాలల దినోత్సవ వేడుకల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ బాలల సైకాలజీ పై సాదిక్ పాషా రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.