ఖబ్రిస్థాన్ కు కేటాయించిన స్థలాన్ని స్వాధీనపర్చాలి : కరీం

కొత్తగూడెం పట్టణంలో ముస్లిం ఖబ్రిస్థాన్ కు అలాగే చుంచూపల్లి మండలంలో ముస్లిం ఖబ్రిస్థాన్ కు కేటాయించిన స్థలాలను వెంటనే ముస్లిం సమాజానికి స్వాధీనం చేయలని అహలే సున్నత్వల్ జామాత్ కమిటీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ కరీం ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సంఘం కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో కరీం మాట్లాడుతూ కలేక్టర్ వద్ద పెండింగ్ ఉన్న ఈ ప్రోసిడింగ్స్ ను వెంటనే ముస్లిం సమాజనికి అప్పగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్