'ఛటర్జీ' అని నామకరణం

ప్రముఖ బెంగాలీ కవి, సంపాదకుడు, వందేమాతర గీత రచయిత 'బంకించంద్ర ఛటర్జీ' 1838 జూన్ 27 జన్మించారు. బెంగాలీలో ఆయనను బంకించంద్ర ఛటోపాధ్యాయ్ అని పిలిచేవారు. అయితే ఛటోపాధ్యాయ్ అని పలకలేక బ్రిటిష్ వాళ్లు 'ఛటర్జీ' అని నామకరణం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఇదే క్రమంలో ప్రజలు కూడా వాళ్లనే అనుకరిస్తూ 'ఛటర్జీ' పేరునే కొనసాగించారు. ఇక గొప్ప రచయితగా పేరుగాంచిన ఆయన తాను రాసిన 'ఆనంద్ మఠ్' అనే నవల నుంచి వందేమాతర గీతాన్ని సంగ్రహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్