ఉచిత హెల్త్ క్యాంప్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలి

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జీవన్ సేవ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రతి గురువారం పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా జీవన్ సేవ వెల్నెస్ కేంద్రంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతుందని వైద్యులు నాగ్ నాధ్ తెలిపారు. ఈ ఉచిత హెల్త్ క్యాంప్ ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్