ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న BOI శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ఆఫీసర్(MMGS-II/ SMGS-IV/ MMGS-III) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 143 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంబంధిత విభాగంలో సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్, డిగ్రీ, పీజీ, పీజీడీఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 10-04-2024. వివరాల కోసం https://bankofindia.co.in/ వెబ్సైట్ సంప్రదించండి.