రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ నటుడు మృతి

585చూసినవారు
రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ నటుడు మృతి
ప్రముఖ హాలీవుడ్ నటుడు ఛాన్స్ పెర్డోమో (27) చనిపోయారు. మార్చి 30న బైక్ ప్రమాదంలో మరణించారు. ఆయన మృతితో అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన Gen V వెబ్ సిరీస్ ద్వారా ఆయన పేరొందారు. 1996లో కాలిఫోర్నియాలో జన్మించిన ఆయన 'చిల్లింగ్ అడ్వెంచర్స్ ఆఫ్ సబ్రినా' సిరీస్‌తో వెలుగులోకి వచ్చాడు. అవే కాకుండా అనేక టెలివిజన్ షోలు, షార్ట్ ఫిల్మ్‌లలో కనిపించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్