షాద్‌నగర్: బట్టబయలైన కెమికల్స్ స్కామ్

లంగర్ హౌస్ త్రివేణి సంగం వద్ద తాండూర్, కర్ణాటక, పటాన్ చెరు, షాద్‌నగర్, తదితర ఇండస్ట్రీల నుండి తెచ్చిన ప్రమాదకరమైన కెమికల్స్ ను సోమవారం గుట్టుచప్పుడు కాకుండా మూసిలో వదులుతున్నారు. అయితే మూసి వెంబడి ఖాళీ స్థలంలో కబ్జా చేసి అందులో ఇసుక వ్యాపారం లారీల పార్కింగ్ పెట్టి, ఎవరికి అనుమానం రాకుండా ఆ స్థలం నుండి మూసిలోకి ఏకంగా పైప్ లైన్ ను ఏర్పాటు చేసి కనీసం 8 నుండి 10 భారీ ట్యాంకర్లను తెచ్చి కెమికల్స్ ని వదులుతున్నారు.

సంబంధిత పోస్ట్