కేజీఎఫ్ 1, 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ఈ మూవీతో తెలుగు, తమిళం, కన్నడలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో నటిస్తోంది. అయితే శ్రీనిధి తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. నుదిటిన తిలకం దిద్దుకొని షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఈ ఫొటోలకు 'నా లవ్ ఎఫైర్..నాలో భక్తి అనే అగ్నిని పెంచుతోంది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.