తిన్న వెంటనే పడుకుంటున్నారా?

63చూసినవారు
తిన్న వెంటనే పడుకుంటున్నారా?
చాలా మందికి తిన్న వెంటనే పడుకునే అలవాటు ఉంటుంది. భోజనం చేసిన వెంటనే పడుకునే వారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు హెవీ ఫుడ్స్ తినగానే పడుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బ తింటుందని హెచ్చరిస్తున్నారు. యాసిడ్ రిఫ్లెక్ట్ జరిగి తీసుకున్న ఆహరం తిరిగి అన్నవాహికలోకి వెళ్లి ఇబ్బంది కలిగే అవకాశం ఉందట.

సంబంధిత పోస్ట్