ఏపీ హైకోర్టుకు ఇద్దరు అదనపు జడ్జిల నియామకం

73చూసినవారు
ఏపీ హైకోర్టుకు ఇద్దరు అదనపు జడ్జిల నియామకం
ఏపీలోని అమరావతి హైకోర్టుకు ఇద్దరు అదనపు జడ్జిలు నియమించబడ్డారు. జస్టిస్ హరిహరనాథశర్మ, జస్టిస్‌ లక్ష్మణరావును హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేయగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అమరావతి హైకోర్టులో ప్రస్తుతం 28 మంది న్యాయమూర్తులు ఉండగా ఈ ఇద్దరూ రావడంతో ఆ సంఖ్య 30కి చేరుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్