రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం పీర్లగూడ గ్రామపంచాయతీ లో బుధవారం ప్రజా పాలన గ్రామసభ మీటింగ్ లొ పాల్గొని వ్యవసాయ కార్మిక సంఘం బి కే ఎం యు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వాలకు సంబంధించిన ఏ పథకమైనా పాదదర్శకంగా ఉండాలి కానీ పదేపదే దరఖాస్తులు తీసుకొని ప్రజలకు విసుకువచ్చే విధంగా చెయ్యకూడదు అని అన్నారు.