నిషేధిత నల్ల బెల్లం పట్టికను జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో సారా రైయిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్ కమిషనర్ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కర్ణాటక నుండి పహాడి షరీఫ్ కి అక్రమంగా తరలిస్తుండగా 12 లక్షల 50 వేల రూపాలయ విలువ జేసే 7860 కిలోల నల్ల బెల్లం, 40 కిలోల స్పటిక, ఒక డీసీఎం, రెండు ఆటోలు, ఒక లక్ష 7 వేల ఐదువందల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.