మహేశ్వరం: అలకనంద హాస్పిటల్ ని పరిశీలించిన కమిటీ సభ్యులు

81చూసినవారు
సరూర్ నగర్ డివిజన్ డాక్టర్స్ కాలనీలో కిడ్నీలను అక్రమంగా అమ్ముకుంటున్న అలకనంద హాస్పిటల్ ని సీజ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో కలిపి ప్రభుత్వం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అలకానంద హాస్పిటల్ ని పరిశీలించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్