హత్నూర: విద్యార్థులకు బోధనతోపాటు నాణ్యమైన భోజనం

గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి బోధనతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హత్నూర లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నూతన డైట్ ను శనివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ 16 సంవత్సరాల తర్వాత డైట్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్