జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు

53చూసినవారు
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా లక్డారం గ్రామ శివారులోని క్వారిలలో నడిచే టిప్పర్ లో ఓనర్లు, డ్రైవర్లకు పటాన్ చెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
1. అతి వేగంగా టిప్పర్ లను నడపరాదు,
2. మద్యం సేవించి వాహనాలు నడపరాదు
3. ఓవర్ లోడ్ ను తీసుకెళ్ళరాదు,
4. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు,
5. లోడ్ లారీల మీద గ్రీన్ మ్యాట్ కచ్చితంగా వేయాలి,
6. సంబంధిత పత్రాలు కలిగి ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్