తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్

81చూసినవారు
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారంతో ముగిశాయి. ఇవాళ టోకెన్ లేని భక్తులను స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతించింది. క్యూలైన్లలోకి వారిని పంపించింది. సోమవారం ప్రోటోకాల్ మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం, ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది డిసెంబర్‌లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్