నారాయణఖేడ్ నుండి బయలుదేరిన అయోధ్య బాల రాముని యాత్ర

నారాయణఖేడ్ నుండి అయోధ్య బాల రాముని యాత్ర బుధవారం ప్రారంభమైంది. ఈ మేరకు పట్టణంలోని పురాతన రామ మందిరంలో నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన 200 మంది భక్తులు ప్రత్యేక పూజలు చేసి అనంతరం నారాయణఖేడ్ లోని రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ర్యాలీగా బయలు దేరి ప్రత్యేక బస్సులో కామారెడ్డి వెళ్ళారు. అక్కడి నుండి ప్రత్యేక రైలులో అయోధ్యకు చేరుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్