ఈ టైమ్‌లో బిర్యానీ తింటున్నారా?

55చూసినవారు
ఈ టైమ్‌లో బిర్యానీ తింటున్నారా?
బిర్యానీ భారతదేశంలో చాలా ఫేమ‌స్‌ .వంటకం అర్థరాత్రి బిర్యానీ తినడం చాలా మందికి అలవాటుగా ఉండవచ్చు. కానీ ఇది ఆరోగ్యానికి అనేక సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అర్ధరాత్రి బిర్యానీ తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే నిద్రకు ఆటంకం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్