సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లోని కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ కు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి మంగళవారం సుధాకర్ కు హెడ్ కానిస్టేబుల్ పట్టిలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.