పోలీస్ స్టేషన్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో ఎస్సై విద్య చరణ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శాంత కుమార్, కానిస్టేబుల్లు రమేష్, కోర్టు కానిస్టేబుల్ రమేష్, రవీందర్, రమేష్, దయాకర్, తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్