T20WC: చరిత్ర సృష్టించిన కమ్మిన్స్ (వీడియో)

T20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించారు. అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టారు. 17వ ఓవర్ చివరి బంతికి రషీద్ ఖాన్‌ను, 19వ ఓవర్ తొలి బంతికి కరీం జనత్‌ను, రెండో బంతికి గుల్బాదీన్‌ను ఔట్ చేశారు. తద్వారా టీ20 వరల్డ్ కప్‌లో 2 సార్లు హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా కమిన్స్ నిలిచారు. బంగ్లాదేశ్‌పై 3 రోజుల క్రితం ఆయన హ్యాట్రిక్ సాధించారు.

సంబంధిత పోస్ట్