HYDలో భారీ వర్షం

63చూసినవారు
HYDలో భారీ వర్షం
హైదరాబాద్ లో వర్షం పడుతోంది. ఒక్కసారిగా మొదలైన వర్షంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. సిటీలో అమీర్ పేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హై టెక్ సిటీ ఏరియాలో వర్షం పడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్