బీచ్ లో టపాసులు పేల్చాలని చూసింది. అందుకోసం ఆమె ఓ స్టీల్ పాత్రను తీసుకొని ఇసుకలో బోర్లించింది. దాని కింద టపాసులు వెలిగించి పెట్టి దూరంగా వెళ్ళింది. అయితే టపాసులు ఎంతకీ పేలకపోవడంతో మళ్లీ దగ్గరికి వచ్చి చూసింది. అప్పుడే ఫట్మని అది పేలడంతో గిన్నె ఎగిరొచ్చి యువతి దవడకు తగులుతుంది. దెబ్బకు ఆమె ఎగిరి కిందపడుతుంది.
హెచ్పీసీఎల్లో 247 ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు