ఏఐ అందాల పోటీ.. రేసులో భారత్ బ్యూటీ!

64చూసినవారు
ఏఐ అందాల పోటీ.. రేసులో భారత్ బ్యూటీ!
అందాల పోటీల్లోనూ ఏఐ ఎంట్రీ ఇచ్చేసింది. ఫాన్‌వ్యూ సంస్థ ప్రపంచ దేశాల్లోని ఏఐ మోడల్స్‌కు అందాల పోటీ నిర్వహిస్తోంది. టాప్ టెన్ చేరిన ఫైనలిస్టుల్లో భారత్‌కు చెందిన జారా శతావరి చోటుదక్కించుకుంది. రాహుల్ చౌదరి ఈమెను రూపొందించారు. ఇన్‌స్టాలో 7500కుపైగా ఫాలోవర్లు ఉన్న జారా ఇప్పటికే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. కాగా టాప్ 3లో నిలిచిన మోడల్స్‌కు 20వేల డాలర్లు(రూ.16లక్షలపైనే) ప్రైజ్ మనీ అందనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్