బాబు పవన్ అలాయ్ బలాయ్ (video)

68చూసినవారు
AP: వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తొలిసారి సచివాలయానికి వచ్చిన పవన్‌కు ఉద్యోగులు సాదర స్వాగతం పలికారు. తొలుత తన ఛాంబర్‌ను ఆయన పరిశీలించారు. కాగా.. డిప్యూటీ సీఎంగా రేపు(బుధవారం) పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్