2024 మార్చి నాటికి బ్యాంకుల్లో అన్‌క్లైమ్డ్ డిపాజిట్లు విలువ ఎంత?

భారతీయ రిజర్వు బ్యాంకు ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 2024 మార్చి నాటికి బ్యాంకుల్లో అన్‌క్లైమ్డ్ డిపాజిట్ల విలువ రూ.78,213 కోట్లకు చేరింది. ఖాతాదారులు లేదా వారసుల కోసం ఒకవైపు ప్రయత్నిస్తూనే మరో వైపు ఇలా ఎవ్వరూ క్లైమ్ చేయకుండా మిగిలిపోయిన మొత్తాలను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్‌నెస్ ఫండ్‌లోకి బదలాయించటం జరుగుతుంది. ఈ ఫండ్‌లో ఇలాంటి నిధుల మొత్తం 2023 మార్చి నాటికి రూ.62,225 కోట్లు ఉంది.

సంబంధిత పోస్ట్