బ్రెయిన్ ట్యూమర్ ఎవరికి వస్తుందో తెలుసా!

అయోనైజింగ్ రేడియేషన్‌కు గురైన వారికి బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఎవరి ఫ్యామిలిలోనైనా ఈ వ్యాధి ఉన్నట్లయితే.. కుటుంబ సభ్యులకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. లుకేమియాతో బాధపడేవారికి కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. రసాయనాలకు గురైనవారికి, హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారికి, తలకు గాయమైన వ్యక్తులకు కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్