సెల్ ఫోన్స్ వల్ల బ్రెయిన్ ట్యూమర్!

63చూసినవారు
సెల్ ఫోన్స్ వల్ల బ్రెయిన్ ట్యూమర్!
సెల్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగిస్తే ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ (మెదడు కణితి) వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్లను 10 సంవత్సరాల కంటే ఎక్కువగా వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు కానుందని వైద్యులు ఓ పరిశోధనలో కనుగొన్నారు. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల మెదడులోని రక్త ప్రసరణపై ప్రభావం పడి బ్రెయిన్‌ ట్యూమర్‌, కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్ఞాపకశక్తి మందగించే అవకాశం కూడా ఉంది.

సంబంధిత పోస్ట్