ఈ నెల 17, 25న సెలవు ప్రకటించిన ప్రభుత్వం

53చూసినవారు
ఈ నెల 17, 25న సెలవు ప్రకటించిన ప్రభుత్వం
బక్రీద్ ఎప్పుడన్న విషయంలో కొంత గందరగోళం నెలకొనడంతో ఈసారి ప్రభుత్వ సెలవు విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ సంశయానికి తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం 17ను సెలవు దినంగా ప్రకటించింది. జూన్ 17 సోమవారం కావడంతో స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజుల సెలవులు లభించనున్నాయి. అలాగే, ఈ నెల 25న ఈద్-ఇ-ఘాదిర్‌ను పురస్కరించుకుని మరో సెలవు ప్రకటించింది.

సంబంధిత పోస్ట్