అర్థనగ్నంగా షాపింగ్.. వీడియో వైరల్

58చూసినవారు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్ ప్రణయ్ జోషి ఢిల్లీ సరోజినీనగర్ మార్కెట్‌లో అర్థ నగ్నంగా షాపింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. షర్ట్ లేకుండా, షార్ట్ ధరించి మార్కెట్ వీధిలో సంచరిస్తూ షాపింగ్ చేశారు. అయితే రద్దీగా ఉండే మార్కెట్‌లో అతన్ని చూసి చాలా మంది అసౌకర్యానికి గురయ్యారు. ప్రణయ్ షాపింగ్‌కు కొంతమంది దుకాణదారులు నిరాకరించగా, పలువురు అనుమతించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్