సమాధి ఎక్కడుండాలో రామోజీ ముందే చెప్పారు: రఘురామ

82చూసినవారు
తన సమాధి ఎక్కడ ఉండాలో రామోజీరావు ముందే నిర్ణయించారని ఎమ్మెల్యే రఘురామ తెలిపారు.' ఉదయం లేవగానే రామోజీరావు చనిపోయారనే వార్త నన్ను కలిచివేసింది. కొన్ని నెలల క్రితం ఆయనతో రెండు గంటల పాటు మాట్లాడాను. నా జీవితంలో ఆ సమయం మరిచిపోలేనిది. తన సమాధి ఎక్కడో ఉండాలో కొన్నేళ్ల ముందే నిర్ణయించారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఓ ప్లేస్‌ని ఎంపిక చేసి ఉద్యానవనంలా తీర్చిదిద్దారు' అని వీడియో రిలీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్