రైలులో సీటు కోసం మహిళల గొడవ (వీడియో)

ఓ రైలులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తన కుమారుడితో కలిసి బెర్త్‌పై ఓ మహిళ విశ్రాంతి తీసుకుంటుండగా మరో మహిళ టిక్కెట్టు లేకుండా ఆ సీటును ఆక్రమించింది. దీంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఘర్షణ సమయంలో కన్ఫర్మ్ సీటు ఉన్న మహిళ తన తండ్రికి ఫోన్ చేసి, పరిస్థితిని వివరించి, అవతలి మహిళను అసభ్యంగా అభివర్ణించింది. ఈ తతంగానికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్