AP: తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో క్యాన్సర్ సోకినా వారి వివరాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. అనపర్తి నియోజకవర్గవ్యాప్తంగా 105 మందికి క్యాన్సర్ సోకినట్లు మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. మన వద్ద బ్రెస్ట్, బ్లడ్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్లు బాగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. అనపర్తిని యూనిట్ గా తీసుకుని క్యాన్సర్ పరీక్షలు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు.