పంజాబ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి వీడియోలు తీశారంటూ ఆ బాలిక తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన భార్య ఫోన్ లో కుమార్తె అశ్లీల వీడియోలు చూసిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లి సదరు యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం నడుపుతోందని, ఈ క్రమంలో ఇద్దరూ కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పపడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.