గుడ్‌న్యూస్ చెప్పిన BSNL

63చూసినవారు
గుడ్‌న్యూస్ చెప్పిన BSNL
హైదరాబాద్ లో వైఫై రోమింగ్ విజయవంతం అయినట్లు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL ప్రకటించింది. ల్యాండ్ లైన్ కే ఫైబర్ టూ హోమ్ కనెక్షన్లు ఇస్తుండగా.. ఇంట్లో ఉండే వైఫై యూజర్ ఐడీ, పాస్వర్డ్ తో కార్యాలయంలో లేదా మరెక్కడున్నా వైఫై ఉపయోగించుకోవచ్చు. దేశ వ్యాప్తంగా FTTH టవర్ ద్వారా ఈ సేవలు అందుతాయి. దీనికి సర్వత్రా బ్రాండ్ అనే పేరు పెట్టిన BSNL.. త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్